Google Doodle for India Elections: భారతదేశం ఎన్నికలు 2024 - లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని గూగుల్ అందమైన డూడుల్
భారత్ లో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) మహా సంగ్రామంలో కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం అయ్యింది. లోక్ సభ ఎన్నికలు-2024 తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
భారతదేశం ఎన్నికలు: భారత్ లో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) మహా సంగ్రామంలో కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం అయ్యింది. లోక్ సభ ఎన్నికలు-2024 తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. భారతదేశం ఎన్నికలు సందర్భాన్ని పురస్కరించుకొని గూగుల్ తన హోమ్ పేజీలో అందమైన డూడుల్ ను (Google Doodle for Lok Sabha Polls) సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement