Chennai Rains: 30 సెంటీమీటర్ల భారీ వర్షం, చెన్నై సిటీ అంతా అల్లకల్లోలం ,వేలచేరిలో భారీ వర్షానికి నీటమునిగిన రోడ్లు, వేలాది ఇళ్లు..వీడియో ఇదిగో
భారీ వర్షం చెన్నై నగరాన్ని ముంచెత్తింది. ఏకదాటిగా వర్షం కురియడంతో 30 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. దీంతో చెన్నై సిటీ అంతా అల్లకల్లోలంగా మారింది. వేలచేరిలో భారీ వర్షానికి రోడ్లు, వేలాది ఇళ్లు నీట మునిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భారీ వర్షం చెన్నై నగరాన్ని ముంచెత్తింది. ఏకదాటిగా వర్షం కురియడంతో 30 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. దీంతో చెన్నై సిటీ అంతా అల్లకల్లోలంగా మారింది. వేలచేరిలో భారీ వర్షానికి రోడ్లు, వేలాది ఇళ్లు నీట మునిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చెన్నైలో భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరికలు.. తమ వాహనాలు వరదలో కొట్టుకుపోవద్దని ఫ్లైఓవర్ మీద వాహనాలను పార్కింగ్ చేస్తున్న ప్రజలు.. ట్రాఫిక్ పోలీసుల జరిమానాలు (వీడియోతో)
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. మృతుడు గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం.. ప్రకటించిన సీఎం రేవంత్
Advertisement
Advertisement
Advertisement