Himachal Pradesh: వీడియో ఇదిగో, పార్కింగ్ చేస్తుండగా అదుపుతప్పి 30 అడుగుల ఎత్తు నుంచి గుంతలో పడిన కారు,మహిళకు తీవ్ర గాయాలు

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారును మహిళ పార్క్ చేస్తుండగా అది అదుపుతప్పి 30 అడుగుల ఎత్తు నుంచి దిగువన ఉన్న గుంతలో పడింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Himachal Pradesh: వీడియో ఇదిగో, పార్కింగ్ చేస్తుండగా అదుపుతప్పి 30 అడుగుల ఎత్తు నుంచి గుంతలో పడిన కారు,మహిళకు తీవ్ర గాయాలు
Woman Injured As Car Plunges Into 30-Meter Ditch While Parking in Solan

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారును మహిళ పార్క్ చేస్తుండగా అది అదుపుతప్పి 30 అడుగుల ఎత్తు నుంచి దిగువన ఉన్న గుంతలో పడింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. సోమవారం ఉదయం కారు నడుపుతున్న మహిళ పార్కింగ్‌ కోసం ప్రయత్నించింది. రివర్స్‌ చేస్తుండగా ఆ కారు అదుపుతప్పింది. దిగువన ఉన్న 30 మీటర్ల లోతైన గుంతలో పడింది. బోల్తా పడిన కారు ధ్వంసం కాగా అందులో ఉన్న మహిళ తీవ్రంగా గాయపడింది.స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.  షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, హోండా అమేజ్ కారు గుద్దితే విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన థార్ వాహనం, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాలిక

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 08, 2024 08:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).