Video: వీడియో ఇదిగో, రైలులో మహిళకు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన, చితకబాదిన ప్రయాణికురాలు

కదులుతున్న రైలులో ఓ మహిళా ప్రయాణికుడికి తన ప్రైవేట్ పార్ట్స్ చూపించి అసభ్యంగా ప్రవర్తించాడు.మహిళ అతనిని తన చెప్పులతో కొట్టి, వారి ముందు అతనిని బహిర్గతం చేసింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది

Video: వీడియో ఇదిగో, రైలులో మహిళకు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన, చితకబాదిన ప్రయాణికురాలు
Man showing his private part to ladies during the train journey was caught and serviced by a vigilant woman power Watch Video

కదులుతున్న రైలులో ఓ మహిళా ప్రయాణికుడికి తన ప్రైవేట్ పార్ట్స్ చూపించి అసభ్యంగా ప్రవర్తించాడు.మహిళ అతనిని తన చెప్పులతో కొట్టి, వారి ముందు అతనిని బహిర్గతం చేసింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఓ వ్యక్తి రైలులో కూర్చుని మహిళా ప్రయాణికుల ముందు తన ప్రైవేట్ పార్ట్‌లను బయటపెట్టాడు. ఇది చూసిన ఓ బోల్డ్‌గా ఉన్న మహిళ అందరి ముందు చెప్పుతో కొత్తి ఇప్పుడు చూపించు అంటూ తన ప్రతాపం చూపించింది.

వీడియో ఇదిగో, వందే భారత్ రైలు అద్దాలను సుత్తితో పగలగొడుతున్న యువకుడు, చర్యలు తీసుకోవాలంటూ  వీడియో షేర్ చేస్తున్న నెటిజన్లు

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 10, 2024 07:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).