Lasya Nanditha: లిఫ్ట్‌ లో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే లాస్య నందిత.. సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం (వీడియో)

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందితకు పెద్ద ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో ఓ కార్యక్రమానికి వెళ్లిన లాస్య నందిత లిఫ్ట్‌ లో ఇరుక్కుపోయారు. ఓవర్‌లోడ్‌ కారణంగా లిఫ్ట్‌ కిందకు పడిపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు.

Lasya Nanditha: లిఫ్ట్‌ లో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే లాస్య నందిత.. సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం (వీడియో)
Representative Image (Photo Credit- PTI)

Hyderabad, Dec 25: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే (Contonment MLA) లాస్య నందితకు (Lasya Nanditha) పెద్ద ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌ బోయిన్‌ పల్లిలో (Bowenpally) ఓ కార్యక్రమానికి వెళ్లిన లాస్య నందిత లిఫ్ట్‌ లో ఇరుక్కుపోయారు. ఓవర్‌లోడ్‌ కారణంగా లిఫ్ట్‌ కిందకు పడిపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. ఆ సమయంలో లాస్య నందిత కుటుంబసభ్యులు కూడా ఆమెతో పాటు లిఫ్ట్‌ లోనే ఉండిపోయారు. ఇది గమనించిన సిబ్బంది.. హుటాహుటిన లిఫ్ట్‌ డోర్లు బద్దలగొట్టారు. దీంతో లాస్య నందిత, ఆమె కుటుంబసభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు పైపైకి.. 24 గంటల్లో 656 కొత్త కేసులు.. 3,742కు చేరిన యాక్టివ్‌ కేసులు

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 25, 2023 05:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).