Jaipur, May 21: పెళ్ళికూతురి (Bridegroom) మాజీ ప్రేమికుడు చేసిన దాడి కారణంగా పెళ్లి కొడుకు తీవ్రంగా గాయపడి దవాఖానపాలయ్యాడు. రాజస్థాన్ (Rajasthan) భిల్వారాలో ఈ ఘోరం జరిగింది. భిల్వారాలో ఇటీవల ఓ వివాహం జరిగింది. పెళ్లికూతురు, పెళ్లికొడుకు వేదికపై కూర్చొని బంధుమిత్రులతో ఫోటోలు దిగుతున్నారు. ఇంతలో పెళ్లికూతురు మాజీ ప్రేమికుడు వెళ్లి ఫోటో దిగడానికి స్టేజి పైకి ఎక్కాడు.ఇంతలో పెళ్లి కొడుకుపై కత్తితో పలుసార్లు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో పెళ్లికొడుక్కి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతడిని దవాఖానలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌, తెలంగాణ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు ఇవిగో..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)