David Warner Retire: టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పేస్తానని ప్రకటించిన డేవిడ్ వార్నర్,

ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తాజాగా ట్వీట్ ద్వారా తెలియజేశారు. త్వరలోనే జరగబోయే పాకిస్తాన్ తో టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ సందర్భంగా తాను రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు తెలిపారు.

david warner (ANI)

ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తాజాగా ట్వీట్ ద్వారా తెలియజేశారు. త్వరలోనే జరగబోయే పాకిస్తాన్ తో టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ సందర్భంగా తాను రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ తన వినూత్నమైన ఆట శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ లో కూడా వార్నర్ తనదైన ఆట శైలితో అభిమానులను సొంతం చేసుకున్నారు..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement