IPL 2025 Mega Auction: కేన్ మామతో సహా మెగావేలంలో అమ్ముడు పోని స్టార్ ఆటగాళ్లు వీళ్లే, ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ కూడా లిస్టులో, షాకవుతున్న అభిమానులు

ఐపీఎల్ 2025 మెగావేలంలో స్టార్ ఆటగాళ్లు అమ్ముడు పోలేదు. ఈ జాబితాలో దేవదత్ పడిక్కల్, డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, శార్థుల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌, అదిల్‌రిషీద్, బెన్ డకెట్, నవీన్ ఉల్ హక్, ఉమేష్ యాదవ్, అజింక్యారహానే, పృథ్వీ షా, ఉమ్రాన్ మాలిక్‌తో పాటు పలువురు యువ ఆటగాళ్లున్నారు

IPL 2025 Mega Auction: కేన్ మామతో సహా మెగావేలంలో అమ్ముడు పోని స్టార్ ఆటగాళ్లు వీళ్లే, ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ కూడా లిస్టులో, షాకవుతున్న అభిమానులు
Kane Williamson (Photo Credit: X/@ICC)

ఐపీఎల్ 2025 మెగావేలంలో స్టార్ ఆటగాళ్లు అమ్ముడు పోలేదు. ఈ జాబితాలో దేవదత్ పడిక్కల్, డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, శార్థుల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌, అదిల్‌రిషీద్, బెన్ డకెట్, నవీన్ ఉల్ హక్, ఉమేష్ యాదవ్, అజింక్యారహానే, పృథ్వీ షా, ఉమ్రాన్ మాలిక్‌తో పాటు పలువురు యువ ఆటగాళ్లున్నారు.

జేమ్స్ ఆండర్సన్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపని ప్రాంఛైజీలు, నిరాశగా వేలం నుంచి వైదొలిగిన ఇంగ్లండ్ లెజెండ్

Kane Williamson Remains Unsold at IPL 2025 Auction 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 25, 2024 08:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).