James Anderson: జేమ్స్ ఆండర్సన్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపని ప్రాంఛైజీలు, నిరాశగా వేలం నుంచి వైదొలిగిన ఇంగ్లండ్ లెజెండ్

ఇంగ్లండ్ లెజెండ్ జేమ్స్ ఆండర్సన్ తన రిటైర్మెంట్ తర్వాత ఆటగాళ్ల వేలం కార్యక్రమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నందున IPL 2025 మెగా వేలం కోసం నమోదు చేసుకున్నాడు. చాలా కాలంగా టీ20లు ఆడనప్పటికీ అండర్సన్ ప్రాంఛైజీలు తీసుకుంటాయనే నమ్మకంతో ఉన్నాడు

James Anderson: జేమ్స్ ఆండర్సన్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపని ప్రాంఛైజీలు, నిరాశగా వేలం నుంచి వైదొలిగిన ఇంగ్లండ్ లెజెండ్
James Anderson (Photo Credits; @englandcricket/X)

ఇంగ్లండ్ లెజెండ్ జేమ్స్ ఆండర్సన్ తన రిటైర్మెంట్ తర్వాత ఆటగాళ్ల వేలం కార్యక్రమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నందున IPL 2025 మెగా వేలం కోసం నమోదు చేసుకున్నాడు. చాలా కాలంగా టీ20లు ఆడనప్పటికీ అండర్సన్ ప్రాంఛైజీలు తీసుకుంటాయనే నమ్మకంతో ఉన్నాడు. 42 ఏళ్ల అతను నవంబర్ 25 న జరిగిన IPL 2025 మెగా వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. ఎందుకంటే వేగవంతమైన సెషన్‌లో, అతను అంతగా ఆడలేకపోవచ్చనే అనుమానంతో ఏ టీం కూడా ముందుకు రాలేదు.

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జాకబ్ బెథెల్‌ను రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

No Takers for James Anderson at IPL 2025 Auction

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 25, 2024 08:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).