రేపటి నుంచి ఆన్‌లైన్‌లో SRH మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉంటాయని సన్‌రైజర్స్ యాజమాన్యం తెలిపింది. ఐపీఎల్ ఈ నెల 22న ప్రారంభం కానున్న నేపథ్యంలో SRH కీలక ప్రకటన చేసింది. మార్చి 23న SRHతో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.

మార్చి 27న SRHతో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచుకు సంబంధించిన టిక్కెట్లు రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు జోమాటాకు చెందిన డిస్ట్రిక్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని SRH యాజమాన్యం తెలిపింది.

సచిన్ విధ్వంసం.. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, ఫోర్లు- సిక్సర్లతో ఆస్ట్రేలియాపై విరుచుకపడ్డ సచిన్, కానీ! 

ఇక మరో లీగ్ ను పరిశీలిస్తే  ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ విధ్వంసం సృష్టించాడు . 51 ఏళ్ల వయసులోనూ వారెవ్వా అనిపించాడు. ఆస్ట్రేలియా మాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు సచిన్. కేవలం 33 బంతుల్లో 64 పరుగులు చేశాడు. 27 బంతుల్లోనే అర్థసెంచరీ చేయడం విశేషం.

SRH Tickets 2025 to buy online from tomorrow

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)