CPL 2024: దంచికొట్టిన డికాక్, వీడియో చూస్తే షాకవడం పక్కా!
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో క్వింటర్ డికాక్ అదరగొట్టాడు. బార్బడోస్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డికాక్ 48 పరుగులతో రాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో క్వింటర్ డికాక్ అదరగొట్టాడు. బార్బడోస్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డికాక్ 48 పరుగులతో రాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యుజ్వేంద్ర చాహల్ 5 వికెట్ల వీడియో ఇదిగో, కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ టూలో అదరగొట్టిన భారత స్పిన్నర్
here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)