Newdelhi, Aug 23: జింబాబ్వే (Zimbabwe) దిగ్గజ ఆల్‌ రౌండర్, క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (Heath Streak) కన్నుమూశారు. అతనికి 49 సంవత్సరాలు. క్యాన్సర్  (Cancer) కారణంగానే హీత్ స్ట్రీక్ మరణించినట్టు సమాచారం. తన క్రికెట్ కెరీర్‌ లో, స్ట్రీక్ జింబాబ్వే తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో 65 టెస్టులు, 189 ODIలు ఆడాడు. అతను 2000, 2004 మధ్య జింబాబ్వే జ

సరిలేరు నీకెవ్వరు (or) అల వైకుంఠపురములో; ఈ రెండింటిలో మీకు ఏ సినిమా బాగా నచ్చింది?

ట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో 100 ప్లస్ వికెట్లు తీసిన ఏకైక జింబాబ్వే ఆటగాడిగా నిలిచాడు. హీత్ స్ట్రీక్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ 12 ఏళ్ల పాటు కొనసాగింది.

Chandrayaan-3: నేడే చంద్రయాన్ 3 ల్యాండింగ్‌.. ఈ అద్భుత దృశ్యాలను లైవ్‌ లో చూపించాలన్న నిర్ణయంపై తెలంగాణ విద్యాశాఖ యూటర్న్.. ఆ నిర్ణయం వెనక్కి.. కారణం ఏమిటంటే??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)