Nellore Fire Video: నెల్లూరులో శ్రీరామ్ చిట్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం, ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..
ఏపీలోని నెల్లూరు జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నగరంలోని న్యూ హాల్ సెంటర్‌లోని శ్రీరామ్ చిట్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తహాలు వెనుక ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నగరంలోని న్యూ హాల్ సెంటర్‌లోని శ్రీరామ్ చిట్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తహాలు వెనుక ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. శ్రీరామ్ చిట్ ఫండ్ కంపెనీ (Sriram Chitfund company) కార్యాలయంలో మొదటిగా మంటలు వ్యాపించాయి. అనంతరం దిగువ అంతస్థులో బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి మంటలు చెలరేగాయి. ఆస్తి నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. వీడియో ఇదిగో, ఏపీ హోం మంత్రి ఇలాకాలో ఇద్దరు మహిళలపై పాశవిక దాడి, లో దుస్తులు చించివేసి మరీ దౌర్జన్యానికి పాల్పడి..
Here's Video
Nellore, Andhra Pradesh: A fire broke out at the Shriram Chits office in the New Hall Center in the city pic.twitter.com/iFTmloZSQk
— IANS (@ians_india) July 1, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 01, 2024 02:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

