Duvvada Srinivas: మళ్లీ తెరపైకి దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్, దివ్వెల మాధురికి ఇల్లు రాసిచ్చిన శ్రీను, ఇవాళ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధురి

ఈ ఎపిసోడ్‌లో కీలకంగా ఉన్న దివ్వెల మాధురికి ఇల్లు రాసిచ్చారు దువ్వాడ శ్రీను. మూడు రోజుల క్రితమే రిజిస్ట్రషన్ ప్రక్రియ పూర్తికాగా రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో శ్రీను ఇంట్లోకి మాధురి ఎంట్రీ ఇచ్చింది.

Duvvada Srinivas Row, Srinivas registered house for Divvela Madhuri

ఏపీలో సంచలనం రేపిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఎపిసోడ్‌లో కీలకంగా ఉన్న దివ్వెల మాధురికి ఇల్లు రాసిచ్చారు దువ్వాడ శ్రీను. మూడు రోజుల క్రితమే రిజిస్ట్రషన్ ప్రక్రియ పూర్తికాగా రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో శ్రీను ఇంట్లోకి మాధురి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకాలం ఈ ఇంటిపైనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా తాజాగా రిజిస్ట్రేషన్ పూర్తిచేశారు దువ్వాడ. ఉద్దేశ పూర్వకంగానే ప్రకాశం బ్యారేజ్ గేట్ల ధ్వంసం, కుట్ర వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టమన్నా కొల్లు రవీంద్ర

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)