విజయవాడ 60వడివిజన్ vambay కాలనీ ఈ బ్లాక్ లో నివసిస్తున్న దుర్గా మల్లేశ్వరరావు పవన్ కళ్యాణ్ వీర అభిమాని.. ఇతను కూలి పని చేస్తూ జీవిస్తూ ఉంటాడు... పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలిస్తే విజయవాడ నుండి కలకత్తా కాళీమాత గుడి వరకు.కాలి నలుగుతూ వస్తానని చెప్పి మొక్కుకున్నాడు..... గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలవటమే కాకుండా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయటం చేయడం దుర్గాప్రసాద్అనుకున్న మొక్కుబడి తీర్చుటకు ఈనెల ఐదో తారీఖున ఉదయం విజయవాడ నుండి కలకత్తా కాలినడకతో వెళ్ళటం జరిగింది ఇప్పటికీ 1000 కిలోమీటర్లు.. నడక కొనసాగించారు.
ఇంకా 300 కిలోమీటర్లు ప్రయాణం చేసిన వెంటనే. కాళీమాత దర్శనం చేసుకొని.. అనంతరం తను అభిమానించే పవన్ కళ్యాణ్ గారిని కలవాలని. ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని కోరిక ఉందన్నాడు. తను ఏమి ఆశించి ఈ కార్యక్రమం చేయలేదని తెలిపాడు. తన అభిమానాన్ని చాటుకోవటానికి....... ఈ నడక ప్రయాణం సాగిస్తున్నాను అని చెప్పి తన యొక్క సందేశాన్ని. ఫేస్బుక్ ద్వారా అందించడం జరిగింది.
స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్ సాకారం, ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అదానీ గ్రూప్ సంస్థల అధినేతలు
Pawan Kalyan Fan makes padayatra from Vijayawada to Kalimata Temple
విజయవాడ 60వడివిజన్ vambay కాలనీ ఈ బ్లాక్ లో నివసిస్తున్న దుర్గా మల్లేశ్వరరావు పవన్ కళ్యాణ్ వీర అభిమాని..
ఇతను కూలి పని చేస్తూ జీవిస్తూ ఉంటాడు... పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలిస్తే విజయవాడ నుండి కలకత్తా కాళీమాత గుడి వరకు.
కాలి నలుగుతూ వస్తానని చెప్పి మొక్కుకున్నాడు..... గత ఎన్నికలలో… pic.twitter.com/vdaS06WrtX
— Aadhan Telugu (@AadhanTelugu) October 29, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)