MP Gorantla Madhav Video: ఎంపీ గోరంట్ల మాధవ్ కు పెరిగిన చిక్కులు, వైరల్ వీడియోపై సీబీఐకు ఫిర్యాదు, నిజాలు తేల్చాలని విజ్ఞప్తి

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గోరంట్ల మాధవ్ వీడియోపై సీబీఐకి ఫిర్యాదు చేశారు.

Gorantla Madhav (photo-Video Grab)

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గోరంట్ల మాధవ్ వీడియోపై సీబీఐకి ఫిర్యాదు చేశారు. చెన్నై సీబీఐ సైబర్ క్రైమ్ కార్యాలయానికి ఫిర్యాదును  ఈ-మెయిల్‌ ద్వారా పంపారు. ఈ ఫిర్యాదుతో పాటు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లను న్యాయవాది లక్ష్మీనారాయణ జత చేసి, దీనిపై విచారణ జరపాలని కోరారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement