Pawan Kalyan: పవన్ దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలి, పవన్ ఓ పిరికిపంద, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ ఆరోపణలకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే పవన్ 175 సీట్లలో పోటీ చేయాలని సవాలు విసిరారు. పాతిక సీట్లలో పోటీ చేసి ఎలా సీఎం అవుతావని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ ఆరోపణలకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే పవన్ 175 సీట్లలో పోటీ చేయాలని సవాలు విసిరారు. పాతిక సీట్లలో పోటీ చేసి ఎలా సీఎం అవుతావని ప్రశ్నించారు. పవన్ ఓ పిరికిపందా అని, ఆయనకి చంద్రబాబు సపోర్టు కావాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన కంటే కేఏ పాల్ వందరెట్లు బెటరని మండిపడ్డారు.
(Credit: Twitter)
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement