Allu Arjun House Attacked: వీడియో ఇదిగో, అల్లు అర్జున్ ఇంటిపై దాడి తర్వాత పిల్లలను తన ఇంటికి తీసుకువెళ్లిన మామ చంద్రశేఖర్ రెడ్డి
అల్లు అర్జున్ ఇంటి పై దాడి నేపథ్యంలో అతని మామ చంద్రశేఖర్(Chandrashekar) ఈ ఘటనపై ఆరా తీశారు. పిల్లలు అయాన్(Allu Ayaan), అర్హను(Arha) అల్లు అర్జున్ సిబ్బంది ఆయన ఇంటికి తరలించారు.
హైదరాబాద్(Hyderabad)లోని అల్లు అర్జున్ ఇంటి పై దాడి చేసిన ఆరుగురు ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జునే(Allu Arjun) కారణమంటూ నినాదాలు చేసుకుంటూ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. గేటు లోపలికి వెళ్లి పూలకుండీలు ధ్వంసం చేశారు. అల్లు అర్జున్ ఇంటి పై దాడి నేపథ్యంలో అతని మామ చంద్రశేఖర్(Chandrashekar) ఈ ఘటనపై ఆరా తీశారు. పిల్లలు అయాన్(Allu Ayaan), అర్హను(Arha) అల్లు అర్జున్ సిబ్బంది ఆయన ఇంటికి తరలించారు. వీడియో ఇదిగో, గాంధీ భవన్‌లో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మాట్లాడేందుకు నిరాకరించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ
Allu arjun shifted His Children to Father in Law House
అల్లు అర్జున్ పిల్లలను తరలిస్తున్న దృశ్యం..!#AlluAyaan #AlluArha #AlluArjun #Pushpa2TheRule #SandhyaTheatreTragedy #NTVTelugu pic.twitter.com/YXOjGJGRjZ
— NTV Telugu (@NtvTeluguLive) December 22, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 23, 2024 08:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

