Bathukamma Festival: బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తించిన అమెరికా, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించిన అమెరికాలోని పలు రాష్ట్రాలు
బతుకమ్మ సంబరాల వారాన్ని అధికారికంగా బతుకమ్మ పండగ వారం, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించాయి అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్టే రాలేహ్, వర్జీనియా రాష్ట్రాలు.
బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తించింది అమెరికా. బతుకమ్మ సంబరాల వారాన్ని అధికారికంగా బతుకమ్మ పండగ వారం, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించాయి అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్టే రాలేహ్, వర్జీనియా రాష్ట్రాలు. రూ.6 కోట్లతో అమ్మవారి అలంకరణ, మహబూబ్‌నగర్ జిల్లా వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక అలంకరణ..వైరల్ వీడియో
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)