శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది( Bomb Threat to Shamshabad Airport). సైబరాబాద్ కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు ఓ అగంతకుడు. అప్రమత్తమై ముమ్మర తనిఖీలు చేసింది ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ.
బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేల్చేశారు ఎయిర్ పోర్ట్ అధికారులు(Shamshabad Airport). బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి కామారెడ్డి వాసిగా గుర్తించగా నిందితుడిని విచారించారు పోలీసులు. ఫేక్ కాల్(Fake Phone Call) చేసిన నిందితుడికి మతిస్థిమితం సరిగా లేదని తేల్చేశారు అధికారులు.
మరోవైపు తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద హైవే- 65 పై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ లారీని వెనక నుంచి ఢీకొట్టింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం..లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్, వీడియో ఇదిగో
Bomb threat to Shamshabad Airport
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు
సైబరాబాద్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసిన అగంతకుడు
అప్రమత్తమై ముమ్మర తనిఖీలు చేసిన ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ
బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేల్చేసిన ఎయిర్ పోర్ట్ అధికారులు
బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి కామారెడ్డి వాసిగా గుర్తింపు..… pic.twitter.com/HnqQ4OjDtE
— Telugu Scribe (@TeluguScribe) January 30, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)