తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం(Bus Accident At Suryapet) జరిగింది. మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద హైవే- 65 పై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ లారీని వెనక నుంచి ఢీకొట్టింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Bus hits Lorry).
ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు డ్రైవర్. పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేట ఏరియా హాస్పిటల్(Suryapet govt hospital)కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో తీసుకున్న నిర్ణయం అక్కడ ఉన్నవారిని కాసేపు భయాందోళనకు గురయ్యేలా చేసింది.నగరంలోని పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు ఉమెన్స్ ఇంజనీరిగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యా యత్నం తీవ్ర కలకలం రేపింది. వీడియో ఇదిగో, పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో కాలేజీ 4వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకోబోయిన విద్యార్థిని, కాపాడిన తోటి విద్యార్థులు
Bus accident in Suryapet district..
సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం.. పలువురికి గాయాలు
మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద హైవే- 65 పై రోడ్డు ప్రమాదం
విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ లారీని వెనక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
పలువురికి గాయాలు
క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్
పరిస్థితి… pic.twitter.com/UmGwThFPDe
— Telugu Galaxy (@Telugu_Galaxy) January 30, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)