Chikoti Praveen: ఢిల్లీలో బిజెపి నేతలతో భేటీ అయిన గ్యాంబ్లింగ్, క్యాసినో వ్యాపారి చికోటి ప్రవీణ్..ఈడీ కేసుల నేపథ్యంలో

క్యాసినో వ్యాపారి చీకోటి ప్రవీణ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అక్కడ ఆయన బీజేపీ అగ్రనేతలను వరుసగా కలుస్తున్నారు. పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ నేత ఎంపీ బండిసంజయ్ ను కలిశారు. అలాగే బీజేపీ నేత డీకే అరుణతో సైతం చీకోటి ప్రవీణ్ భేటీ అయ్యారు.

(Credits: Twitter)

క్యాసినో వ్యాపారి చీకోటి ప్రవీణ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అక్కడ ఆయన బీజేపీ అగ్రనేతలను వరుసగా కలుస్తున్నారు. పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ నేత ఎంపీ బండిసంజయ్ ను కలిశారు. అలాగే బీజేపీ నేత డీకే అరుణతో సైతం చీకోటి ప్రవీణ్ భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే చీకోటి ప్రవీణ్‌పై ఇప్పటికే ఈడీ కేసులు నమోదు అయి ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల బోనాల పండుగ సందర్భంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయానికి ప్రైవేట్ గన్ మెన్లతో వెళ్లిన చీకోటి ప్రవీణ్ మరోసారి వివాదంలో తలదూర్చారు.

(Credits: Twitter)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement