RGI Airport Self Check-In: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. శంషాబాద్ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చిన సెల్ఫ్ చెకిన్ విధానం.. కారు పార్కింగ్ ప్రాంతంలోనే బోర్డింగ్, లగేజీ పాస్‌ లు పొందే సౌలభ్యం

నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డింగ్ పాస్, లగేజీ కౌంటర్ల వద్ద క్యూలకు స్వస్థి పలికేలా సెల్ఫ్ చెకిన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

RGI Airport Self Check-In: ప్రయాణికులకు గుడ్ న్యూస్..  శంషాబాద్ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చిన సెల్ఫ్ చెకిన్ విధానం.. కారు పార్కింగ్ ప్రాంతంలోనే బోర్డింగ్, లగేజీ పాస్‌ లు పొందే సౌలభ్యం
Airplane Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad, Jan 2: నూతన సంవత్సరం (New Year) సందర్భంగా ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం (RGI Airport) ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డింగ్ పాస్, లగేజీ కౌంటర్ల వద్ద క్యూలకు స్వస్థి పలికేలా సెల్ఫ్ చెకిన్ (Self Check-In) విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ప్రయాణికులు..విమానాశ్రయంలోని కారు పార్కింగ్ ప్రాంతంలోనే బోర్డింగ్ పాస్‌లు, లగేజీ పాస్‌లు పొందొచ్చు. సోమవారం నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది.

PhD Sabziwala: పీహెచ్‌ డీ, 4 పీజీలు.. అయినా కూరగాయలు అమ్ముకుంటున్న పంజాబీ వ్యక్తి.. ఎందుకు??

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 02, 2024 10:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).