Telangana: చికెన్ ఫ్రైలో పురుగు, స్విగ్గీలో ఆర్డర్ చేసిన హైదరాబాద్ యువకుడు, షాక్‌తో జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు

హైదరాబాద్ - హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ నుంచి అనిరుధ్ అనే వ్యక్తి స్విగ్గిలో చికెన్ ఫై, చికెన్ న్యూడిల్స్, మెజెస్టిక్స్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ ఓపెన్ చేసి తింటుండగా పురుగు రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే జీహెచ్ఏంసీకి ఫిర్యాదు చేశాడు.

Hyderabad Man Finds Worms in Online Chicken Order(X)

హైదరాబాద్ - హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ నుంచి అనిరుధ్ అనే వ్యక్తి స్విగ్గిలో చికెన్ ఫై, చికెన్ న్యూడిల్స్, మెజెస్టిక్స్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ ఓపెన్ చేసి తింటుండగా పురుగు రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే జీహెచ్ఏంసీకి ఫిర్యాదు చేశాడు.  ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం, తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి 

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement