Telangana Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కను సీఎం చేస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో తానా సభలో రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులు, ఆదివాసీలు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా? అని ప్రశ్నించడంతో సీతక్క కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు.

Credits: Twitter

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో తానా సభలో రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులు, ఆదివాసీలు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా? అని ప్రశ్నించడంతో సీతక్క కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో దళితులు, గిరిజనులకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల ముందు సిఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం కాంగ్రెస్ లో లేదన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement