Nalgonda: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పాము కలకలం.. హాస్టల్ రూంలోకి వచ్చిన పాము..భయబ్రాంతులైన విద్యార్థులు
నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని నీలగిరి బాయ్స్ హాస్టల్ రూంలోకి పాము రావడంతో విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. యూనివర్సిటీ ఆవరణలో గడ్డి, చెత్తాచెదారం, మురుగునీరు పేరుకుపోవడంతో విష సర్పాలు హాస్టల్‌లోకి వస్తున్నాయని అనేకమార్లు
Nalgonda, Jul 18: నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని నీలగిరి బాయ్స్ హాస్టల్ రూంలోకి పాము రావడంతో విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. యూనివర్సిటీ ఆవరణలో గడ్డి, చెత్తాచెదారం, మురుగునీరు పేరుకుపోవడంతో విష సర్పాలు హాస్టల్‌లోకి వస్తున్నాయని అనేకమార్లు యూనివర్సిటీ యాజమాన్యానికి చెప్పిన పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. అందరు చూస్తుండగానే వైఎస్సార్సీపీ కార్యకర్తను నరికి చంపాడు టీడీపీ కార్యకర్త. వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు రషీద్ పై కత్తితో దాడి చేసి చంపారు జిలానీ అనే టీడీపీ కార్యకర్త. రషీద్ రెండు చేతులు నరికి మెడ పై కత్తితో దాడి చేశాడు.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)