Andhra Pradesh: పవన్ కళ్యాణ్‌పై మణికంఠ కుటుంబ సభ్యుల ఫైర్, కనీసం మమ్మల్ని పలకరించలేదు, మా పిల్లలు పోయారు మేము కూడా చనిపోతామని ఆవేదన...వీడియో ఇదిగో
పవన్ కళ్యాణ్ మాకు రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదు అని చరణ్, మణికంఠ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ మాకు రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదు అని చరణ్, మణికంఠ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కనీసం మమ్మల్ని పలకరించలేదు అని..యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చూసి వెళ్లిపోయాడన్నారు.
మేము లక్షలు, కోట్లు అడగలేదు…2 నిమిషాలు సమయం అడిగాం ...పలకరించనప్పుడు ఎందుకు రమ్మన్నారు ? చెప్పాలన్నారు. మా పిల్లలు పోయారు ఇప్పుడు మేము కూడా చనిపోతాం అని ఆవేదన వ్యక్తం చేశారు. పండగవేళ విషాదం..కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు స్పాట్‌లోనే మృతి, వీడియో
Pawan Kalyan didn't even give us two minutes!
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Dilruba Actress Serious On Media: వద్దని చెప్తున్నా.. అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారు! మీడియాపై ఫైర్ అయిన హీరోయిన్
PM Kisan 20th Instalment: పీఎం కిసాన్ డబ్బులు పడే తేదీ వచ్చేసింది! 20వ ఇన్స్టాల్మెంట్ రైతుల ఖాతాల్లో పడేది అప్పడే
Advertisement
Advertisement
Advertisement