Telangana Assembly Elections 2023: ఇవేం బూతులు బాబోయ్, మంత్రి మల్లారెడ్డి,హరీష్ రావులను మైనంపల్లి హన్మంతరావు ఎలా తిడుతున్నాడో వీడియో ఇదిగో..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ కేటాయించలేదని బీఆర్ఎస్‌ పార్టీకి మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజిగిరి, కుమారుడు రోహిత్ మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

Mainampally Hanmantha Rao scolded ministers Mallareddy and Harish Rao Watch Video(Photo-File Image)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ కేటాయించలేదని బీఆర్ఎస్‌ పార్టీకి మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజిగిరి, కుమారుడు రోహిత్ మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా మంత్రి మల్లారెడ్డి వర్సెస్ మైనంపల్లి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

తాజాగా మైనంపల్లి హన్మంతరావు.. మంత్రి మల్లారెడ్డి, హరీష్ రావులపై చెప్పలేని విధంగా బూతు పురాణం అందుకున్నారు. మంత్రి మల్లారెడ్డి స్థాయి తన స్థాయి కాదని, పాలిటిక్స్‌లో మల్లారెడ్డి బచ్చాగాడని మైనంపల్లి అన్నారు. క్రికెట్‌లో ఓపెనింగ్ పోతే నాటౌట్ గా వచ్చేవాడినని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి బఫూన్ మంత్రి అని, అంగోటా చాప్ అని మైనంపల్లి సదరు వీడియోలో ఫైర్ అయ్యారు. ఇంకా చెప్పలేని పదాలతో మల్లారెడ్డిని, హరీష్ రావుని దూషించడం ఈ వీడియోలో చూడవచ్చు.

Mainampally Hanmantha Rao scolded ministers Mallareddy and Harish Rao Watch Video(Photo-File Image)

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement