Telangana Elections Liquor Shops Bandh: 28 నుంచి 30 వరకు మద్యం దుకాణాల బంద్‌.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలు

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్‌ చేయాలని వైన్స్‌, బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది.

Telangana Elections Liquor Shops Bandh: 28 నుంచి 30 వరకు మద్యం దుకాణాల బంద్‌.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలు
Liquor Representative Image (Photo Credits: Wikimedia Commons)

Hyderabad, Nov 6: అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో తెలంగాణలో (Telangana) మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు (Liquor Shops) మూతపడనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్‌ చేయాలని వైన్స్‌, బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ యజమానులను అప్రమత్తం చేసింది. ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో ఈసీ ఆదేశాలను పాటించాలని సూచించింది. లేనిపక్షంలో లైసెన్స్‌ లు రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది.

Haryana Shocker: మా ప్రిన్సిపాల్ లైంగింకంగా వేధిస్తున్నాడు! ప్రధాన మంత్రి కార్యాలయానికి 50 మంది విద్యార్దినుల లేఖ, ప్రధానోపాధ్యాయుడు కాదు మానవమృగమంటూ ఆవేదన

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 06, 2023 08:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).