Bill On Caste Census Today: నేడు తెలంగాణ అసెంబ్లీకి కులగణన బిల్లు.. ఆమోదం లభించవచ్చని అంచనా

తెలంగాణలో కులగణన చేపట్టాలన్న బీసీల చిరకాల డిమాండ్ నెరవేరబోతోంది. రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం సమాయత్తమయ్యింది.

Bill On Caste Census Today: నేడు తెలంగాణ అసెంబ్లీకి కులగణన బిల్లు.. ఆమోదం లభించవచ్చని అంచనా
Telangana Assembly (Photo-IANS)

Hyderabad, Feb 15: తెలంగాణలో (Telangana) కులగణన (Caste Census) చేపట్టాలన్న బీసీల (BC) చిరకాల డిమాండ్ నెరవేరబోతోంది. రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం సమాయత్తమయ్యింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో నేడు బిల్లును ప్రవేశ పెట్టనున్నట్టు విశ్వసనీయ సమాచారం. బిల్లుకు నేడు ఆమోదం లభించవచ్చునని అనుకుంటున్నారు. కాగా.. కులగణన వల్ల చట్టసభల్లో బీసీలకు  50 శాతానికి పైగా ప్రాతినిధ్యం పెరుగుతుందని భావిస్తున్నారు.

Verdict On Electoral Bond Scheme Today: 2018లో తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం చెల్లుబాటుపై సుప్రీంకోర్టు తీర్పు నేడే.. ఈ తీర్పు వచ్చే లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపొచ్చంటున్న రాజకీయ విశ్లేషకులు

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 15, 2024 09:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).