సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.కంది (మం) ఉత్తర్ పల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తిని(30) దారుణంగా హత్య చేశారు.కిరాతకంగా మద్యం సీసాలు, పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపారు గుర్తుతెలియని దుండగులు.మృతుడి ఎడమ వైపు ఛాతీపై లత అనే పచ్చబొట్టు ఉంది.క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పొలీసులు.ఘటన స్థలాన్నిసంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ పరిశీలించారు.
Man Brutally murdered by Miscreants
గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య....
సంగారెడ్డి జిల్లాలో దారుణం.కంది (మం) ఉత్తర్ పల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి(30) దారుణ హత్య.కిరాతకంగా మద్యం సీసాలు, పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపిన గుర్తుతెలియని దుండగులు.మృతుడి ఎడమ వైపు ఛాతీపై లత అనే పచ్చబొట్టు.క్లూస్ టీమ్, డాగ్… pic.twitter.com/pRcBYNdBve
— ChotaNews App (@ChotaNewsApp) December 30, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)