Tractor Driver Fine: సీటు బెల్టు పెట్టుకోలేదని ట్రాక్టర్‌ డ్రైవర్‌కు రూ. 100 జరిమానా, దీనిపై పోలీస్ అధికారులు ఏమంటున్నారంటే..

ట్రాక్టర్‌ డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ బ్లూ కోల్ట్స్‌ పోలీసులు జరిమానా విధించిన ఘటన పాల్వంచ మండలం నాగారంలో చోటు చేసుకుంది.ఓ ట్రాకర్ట్ నాగారం నుంచి పాల్వంచ వైపు మట్టిలోడ్‌తో వస్తోంది. మార్గమధ్యలో ఆపిన బ్లూ కోల్ట్స్‌ పోలీసులు ట్రాక్టర్‌ డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ వంద రూపాయలు జరిమానా విధించారు.

Tractor Driver Fine: సీటు బెల్టు పెట్టుకోలేదని ట్రాక్టర్‌ డ్రైవర్‌కు రూ. 100 జరిమానా, దీనిపై పోలీస్ అధికారులు ఏమంటున్నారంటే..
Tractor driver fine for not wearing seat belt in Nagaram Village in Palwancha

ట్రాక్టర్‌ డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ బ్లూ కోల్ట్స్‌ పోలీసులు జరిమానా విధించిన ఘటన పాల్వంచ మండలం నాగారంలో చోటు చేసుకుంది.ఓ ట్రాకర్ట్ నాగారం నుంచి పాల్వంచ వైపు మట్టిలోడ్‌తో వస్తోంది. మార్గమధ్యలో ఆపిన బ్లూ కోల్ట్స్‌ పోలీసులు ట్రాక్టర్‌ డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ వంద రూపాయలు జరిమానా విధించారు. అయితే, ట్రాక్టర్‌కు సీటు బెల్టు ఉండదని పోలీసులకు చెప్పినా వినిపించుకోకుండా జరిమానా విధించారని డ్రైవర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా స్టీరింగ్‌ ఉన్న ప్రతీ వాహనం డ్రైవర్‌ ట్రాఫిక్‌ నిబంధనల మేరకు సీట్‌ బెల్టు పెట్టుకోవాల్సిందేనని చెప్పడం గమనార్హం.అయితే నిబంధన ఉల్లంఘన కింద ర్యాష్‌ డ్రైవింగ్‌కు బదులు సీటుబెల్టు అని కంప్యూటర్‌లో రైటర్‌ తప్పుగా నమోదు చేశారని ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. నీకు సిగ్గు లేదా ఎంత మందిని కంటావ్, గర్భిణీ మహిళపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన డాక్టర్, నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 05, 2024 11:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).