Theft Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలే కారు అద్దాలు పగలగొట్టి రూ. 3 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

నారాయణపేట పట్టణంలో గురువారం పట్టపగలు జరిగిన చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కోస్గి పట్టణానికి చెందిన వెంకటేశ్ హౌస్ లోన్ కట్టేందుకు నారాయణపేట సెంటర్ చౌక్ బజార్కు వచ్చాడు. కారును రోడ్డుపై పార్కింగ్ చేసి బ్యాంకులో లోన్ వివరాలను తెలుసుకునేందుకు వెళ్ళాడు.

Theft Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలే కారు అద్దాలు పగలగొట్టి రూ. 3 లక్షలు దోచుకెళ్లిన దుండగులు
Theft Caught on Camera: Car windows were broken in Narayanpet town and Rs. 3 lakhs looted by thugs Watch Video

నారాయణపేట పట్టణంలో గురువారం పట్టపగలు జరిగిన చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కోస్గి పట్టణానికి చెందిన వెంకటేశ్ హౌస్ లోన్ కట్టేందుకు నారాయణపేట సెంటర్ చౌక్ బజార్కు వచ్చాడు. కారును రోడ్డుపై పార్కింగ్ చేసి బ్యాంకులో లోన్ వివరాలను తెలుసుకునేందుకు వెళ్ళాడు. గమనించిన దుండగులు ఒకరు కారు అద్దాలు పగలగొట్టి వెళ్లిపోగా, మరొకరు వచ్చి కారులో వున్న రూ.3 లక్షలు తీసుకొని బైక్పై పారిపోయారు. దారుణం, మహిళ రెండు కాళ్ల మీద ఆర్టీసీ బస్సు ఎక్కడంతో నుజ్జునుజ్జైన రెండు కాళ్ళు, ఆర్మూరులో విషాదకర ఘటన

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 14, 2024 09:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).