Secunderabad Railway Station Fire: సికింద్రాబాద్ రైల్ నిలయం పక్కనున్న రైల్వే బ్రిడ్జి మీద ఆగిన ఓ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. రైలు ప్రమాద ఘటనతో ఒక్కసారిగా పొగలు కమ్మేశాయి. ప్రయాణికులు భయ భ్రాంతులకు గురయ్యారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా కారణాలు తెలియలేదు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ ట్యూన్ అవ్వండి. వీళ్లు మనుషులేనా, కానిస్టేబుల్ ప్రాణం పోతుంటే మొబైల్లో వీడియో తీస్తూ చోద్యం చూసిన ఇన్‌స్పెక్టర్, వీడియో ఇదిగో..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఓ రైలులో అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ రైల్ నిలయం పక్కనున్న రైల్వే బ్రిడ్జి మీద ఆగిన ఓ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. pic.twitter.com/fnoUMxz65e
— Telugu Scribe (@TeluguScribe) June 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)