Instagram Down: ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ డౌన్, లాగిన్ సమస్యలు ఎదుర్కుంటున్న వినియోగదారులు, ట్విట్టర్ లో మీమ్స్‌తో హడావుడి

మెటా సంస్థకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ బుధవారం ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయింది. వినియోగదారులు ఇన్ స్టా అకౌంట్లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Instagram

మెటా సంస్థకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ బుధవారం ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయింది. వినియోగదారులు ఇన్ స్టా అకౌంట్లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ డౌన్ కు ఖచ్చితమైన కారణాలు తెలియపోనిప్పటికీ వినియోగదారులు లాగిన్ సమస్యలు ఎదుర్కోవడంతో పాటు కంటెంట్ పోస్ట్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇన్‌స్టాగ్రామ్ అంతరాయంపై నెటిజెన్లు ట్విట్టర్ లో మీమ్స్ తో హడావుడి చేస్తున్నారు.

Here's Updates

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement