Tech Layoffs 2024: టెక్ రంగంలో భారీ లేఆప్స్, వందలాది మంది ఉద్యోగులను తొలగించిన టాప్ కంపెనీలు, లిస్టులో ఏ కంపెనీలు ఉన్నాయంటే...

Layoff Representational Image (File Photo) (Photo Credits: Pixabay)

టెక్ రంగంలో లేఆప్స్ ఆగడం లేదు. మార్చిలో ఐబీఎం, డెల్‌, యాపిల్ స‌హా ప‌లు కంపెనీలు వంద‌లాది ఉద్యోగుల‌ను విధుల నుంచి తొల‌గించాయి.ఎరిక్స‌న్ ఇటీవ‌ల స్వీడన్‌లో 1200 మంది ఉద్యోగుల‌ను తొలగించింది. ఇక డెల్ 6000 మంది ఉద్యోగుల‌ను ఇంటికి సాగనంపినట్లు సమాచారం. ఐబీఎం సైతం మార్కెటింగ్‌, క‌మ్యూనికేష‌న్స్ విభాగంలో లేఆప్స్ ప్రకటించింది. టెక్ దిగ్గ‌జం యాపిల్ ..దాని స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లేలకు మైక్రోఎల్ఈడీ టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ చేసే ప్రాజెక్టు ముగియ‌డంతో పెద్ద‌సంఖ్య‌లో ఉద్యోగుల‌ను తొల‌గించింది. ఇక గూగుల్ కూడా ఉద్యోగుల‌ను తొలగించే పనిలో పడిందని బ్లూమ్‌బ‌ర్గ్ రిపోర్ట్ పేర్కొంది. ఉద్యోగి ఉద్యోగం మారితే పాత PF ఖాతా బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా కొత్త సంస్థకు బదిలీ, నేటి నుంచి మారిన ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి

Here's News

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement