Half-Eaten Human Body Found in Pak Zoo: పాక్ జూలోని పులి నోట్లో షూ.. తీరా ఏంటా అని చూస్తే, పక్కనే సగం ఆహారమైన మనిషి.. అసలేం జరిగింది??

పాకిస్థాన్‌ లోని బహవల్‌పూర్‌ జూలో ఘోరం జరిగింది. బోనులో ఉన్న పులి నోట్లో ఓ షూ కనిపించడం, పక్కనే సగం తిన్న మనిషి మృతదేహం కనిపించం కలకలం రేపింది.

Half-Eaten Human Body Found in Pak Zoo: పాక్ జూలోని పులి నోట్లో షూ.. తీరా ఏంటా అని చూస్తే, పక్కనే సగం ఆహారమైన మనిషి.. అసలేం జరిగింది??
Bengal Tiger (File Photo) (Image Credits: Google)

Newdelhi, Dec 12: పాకిస్థాన్‌ (Pakistan) లోని బహవల్‌పూర్‌ (Bahawalpur) జూలో (Zoo) ఘోరం జరిగింది. బోనులో ఉన్న పులి (Tiger) నోట్లో ఓ షూ కనిపించడం, పక్కనే సగం తిన్న మనిషి మృతదేహం కనిపించం కలకలం రేపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు జూను మూసివేశారు. గత బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు పొరపాటున ఎన్‌ క్లోజర్‌ లో ప్రవేశించి పులికి ఆహారమై ఉంటాడని, మంగళవారం రాత్రే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పులి దాడిచేసినప్పుడు అతడు బతికే ఉండొచ్చని చెప్తున్నారు.

Top Google Searches 2023: ఈ ఏడాది గూగుల్‌ లో భారతీయులు ఎక్కువగా వేటిని వెతికారంటే?? 2023 గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌ పై నివేదిక విడుదల

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 12, 2023 09:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).