Newdelhi, Dec 12: కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ (Google) తాజాగా ఈ సంవత్సరం గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ (Top Google Searches 2023) పై నివేదిక విడుదల చేసింది. జనాలు గూగుల్ లో ఏ అంశాలను వెతికారో వెల్లడించింది. గూగుల్ వివరాల ప్రకారం గూగుల్ ఇండియా సెర్చ్ ఫలితాల్లో చంద్రయాన్-3 (Chandrayaan-3) తొలి స్థానంలో నిలిచింది.
భారత్‌లో ప్రజలు గూగుల్ లో అత్యధికంగా వెతికి అంశాలు:
- చంద్రయాన్-3
- కర్ణాటక ఎన్నికల ఫలితాలు
- ఇజ్రాయెల్ వార్తలు
- సతీశ్ కౌశిక్
- బడ్జెట్ 2023
- తుర్కియే భూకంపం
- ఆతిక్ అహ్మద్
- మాథ్యూ పెర్రీ
- మణిపూర్ న్యూస్
- ఒడిశా రైలు ప్రమాదం