Russia-Ukraine War: భార‌తీయ విద్యార్థి మృతిపై రష్యా విచారణ‌, న‌వీన్ శేఖ‌ర‌ప్ప కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి చెబుతున్నానని వెల్లడి

రష్యా చేసిన దాడిలో భార‌తీయ మెడిక‌ల్ విద్యార్థి న‌వీన్ శేఖ‌ర‌ప్ప మృతి చెందిన సంగతి విదితమే. ఈ మృతి ప‌ట్ల విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ర‌ష్యా తెలిపింది. ర‌ష్యా దౌత్య‌వేత్త డెన్నిస్ అలిపోవ్ ఈ విష‌యాన్ని చెప్పారు.న‌వీన్ శేఖ‌ర‌ప్ప కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి చెబుతున్నానని, ఈ విషాదం ప‌ట్ల భార‌త ప్ర‌జ‌ల‌కు కూడా సానుభూతి వ్య‌క్తం చేస్తున్న‌ట్లు అలిపోవ్ తెలిపారు.

Denis-Alipov

రష్యా చేసిన దాడిలో భార‌తీయ మెడిక‌ల్ విద్యార్థి న‌వీన్ శేఖ‌ర‌ప్ప మృతి చెందిన సంగతి విదితమే. ఈ మృతి ప‌ట్ల విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ర‌ష్యా తెలిపింది. ర‌ష్యా దౌత్య‌వేత్త డెన్నిస్ అలిపోవ్ ఈ విష‌యాన్ని చెప్పారు.న‌వీన్ శేఖ‌ర‌ప్ప కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి చెబుతున్నానని, ఈ విషాదం ప‌ట్ల భార‌త ప్ర‌జ‌ల‌కు కూడా సానుభూతి వ్య‌క్తం చేస్తున్న‌ట్లు అలిపోవ్ తెలిపారు. భార‌త ప్ర‌జ‌ల క్షేమం కోసం ఏదైనా చేయ‌డానికి ర‌ష్యా సిద్దంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఖార్కివ్‌తో పాటు యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న భార‌తీయులను సుర‌క్షితంగా త‌ర‌లించాల‌ని ర‌ష్యా, ఉక్రెయిన్ రాయ‌బారుల్ని ఇండియా కోరింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement