Suryakumar yadav: పొట్టి ఫార్మాట్ లో సూర్యుడిలా ఉదయిస్తున్న సూర్యకుమార్.. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో టాప్ 2 ప్లేస్ కి.. మరో మూడు పాయింట్లు సాధిస్తే నంబర్ 1 పొజిషన్..

టీమిండియా ఆటగాడు సూర్య కుమార్ యాదవ్.. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో టాప్ 2లో నిలిచాడు. సూర్యకు ఇప్పటివరకూ ఇదే బెస్ట్ ర్యాంకింగ్. ప్రస్తుతం 818 పాయింట్లతో పాక్ ఆటగాడు బాబర్ అజాం తొలి స్థానంలో ఉండగా.. సూర్య రెండు పాయింట్లు తక్కువగా అంటే 816తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.

Suryakumar yadav: పొట్టి ఫార్మాట్ లో సూర్యుడిలా ఉదయిస్తున్న సూర్యకుమార్.. ఐసీసీ  టీ20 ర్యాంకుల్లో టాప్ 2 ప్లేస్ కి.. మరో మూడు పాయింట్లు సాధిస్తే నంబర్ 1 పొజిషన్..
Surya kumar yadav (Photo credits: ICC)

NewDelhi, August 4: పొట్టి ఫార్మాట్ లో చిచ్చర పిడుగులా రెచ్చిపోతున్న టీమిండియా (Team India) ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav).. ఐసీసీ (ICC) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో టాప్ 2లో నిలిచాడు. మంగళవారం వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన సూర్య నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి దూసుకొచ్చాడు. సూర్యకు ఇప్పటివరకూ ఇదే బెస్ట్ ర్యాంకింగ్.

క్రికెట్ అభిమానులకు ఇక పండుగే, సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో టీమిండియా వరుస మ్యాచ్‌లు, హోం సిరీస్‌ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో సిరీస్ ఆడనున్న టీమిండియా

ప్రస్తుతం 818 పాయింట్లతో పాక్ ఆటగాడు బాబర్ అజాం (Babar Azam) తొలి స్థానంలో ఉండగా.. సూర్య రెండు పాయింట్లు తక్కువగా అంటే 816తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. భారత్ తరుఫున మరే ఇతర ఆటగాడు టాప్-10లో లేరు.

(The above story first appeared on LatestLY on Aug 04, 2022 03:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).