Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో 77 సెంచరీలతో దుమ్మురేపిన కోహ్లీ, వన్డేల్లో 13000 పరుగుల మైలురాయిని దాటిన టీమిండియా దిగ్గజం
పాకిస్తాన్తో మ్యాచ్లో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 84 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా వన్డేల్లో కోహ్లికిది 47వ శతకం కాగా.. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 77వది.తద్వారా సమకాలీన క్రికెటర్లెవ్వరికీ సాధ్యం కాని రీతిలో సెంచరీల రికార్డులో మరో ముందడుగు వేశాడు.
- Read in
- తెలుగు
పాకిస్తాన్తో మ్యాచ్లో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 84 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా వన్డేల్లో కోహ్లికిది 47వ శతకం కాగా.. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 77వది.తద్వారా సమకాలీన క్రికెటర్లెవ్వరికీ సాధ్యం కాని రీతిలో సెంచరీల రికార్డులో మరో ముందడుగు వేశాడు. అదే విధంగా.. పాక్తో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి వన్డేల్లో 13000 పరుగుల మైలురాయిని చేరుకోవడం విశేషం. దీంతో కింగ్ కోహ్లి ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.

Here's BCCI Tweet
13000 ODI runs and counting for 👑 Kohli
He also brings up his 47th ODI CENTURY 👏👏#TeamIndia pic.twitter.com/ePKxTWUTzn
— BCCI (@BCCI) September 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 11, 2023 06:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

