Andhra Pradesh Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, ఎన్టీఆర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా, 10 మందికి గాయాలు, బస్సులో 40 మంది ప్రయాణికులు
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా తోటచర్ల గ్రామ శివారు 65వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడిన ఘటనలో మొత్తం పది మందికి గాయాలైనట్లు అధికారి శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సు విజయనగరం వెళ్తోంది. ఈ ప్రమాదంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా, 10 మంది గాయపడ్డారని అధికారి తెలిపారు.
- Read in
- తెలుగు
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా తోటచర్ల గ్రామ శివారు 65వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడిన ఘటనలో మొత్తం పది మందికి గాయాలైనట్లు అధికారి శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సు విజయనగరం వెళ్తోంది. ఈ ప్రమాదంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా, 10 మంది గాయపడ్డారని అధికారి తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
ఎన్‌హెచ్ 65పై ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బస్సు బోల్తా పడింది.10 మందికి పైగా ప్రయాణికులకు గాయాలు కాగా వారిని నందిగామ, విజయవాడ ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి విజయనగరం వైపు వెళుతోంది. సహాయక చర్యలు చేపట్టామని నందిగామ ఏసీపీ జనార్దన్ నాయుడు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు నడిగామ ఏఎస్పీ తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Here's ANI Video
#WATCH | Andhra Pradesh | Around 10 people were injured after a bus overturned on NH65 near Totacharla village of Penuganchiprolu Mandal in the NTR district. The injured were shifted to the hospital: Janardhan, ACP Nandigama.
(Visuals from accident site) pic.twitter.com/kCxSzrQCvr
— ANI (@ANI) August 25, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 25, 2023 01:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

