BRS MLA: నా తండ్రి ఓ కబ్జాకోరు అని బోర్డు పెట్టి, తన పేరిట ఉన్న ఆస్తులను గ్రామానికి రాసిచ్చేసిన MLA కుమార్తె...

చేర్యాల పెద్ద చెరువు వద్ద గతంలో తుల్జా భవాని పేరిట 21 గంటల స్టలం. ఈ స్థలంపై గతంలో అనేక వివాదాలు, ఎమ్మెల్యేపై కబ్జా ఆరోపణలు. ఈ భూమి తన పేరిట తన తండ్రి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని తుల్జాభవాని ఆరోపణలు.

జనగాం బీఅర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేసిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి, చేర్యాల హాస్పిటల్‌కి తిరిగి ఇచ్చేందుకు ఆయన కూతురు తుల్జా భవాని నిర్ణయం. చేర్యాల పెద్ద చెరువు వద్ద గతంలో తుల్జా భవాని పేరిట 21 గంటల స్టలం. ఈ స్థలంపై గతంలో అనేక వివాదాలు, ఎమ్మెల్యేపై కబ్జా ఆరోపణలు. ఈ భూమి తన పేరిట తన తండ్రి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని తుల్జాభవాని ఆరోపణలు.



సంబంధిత వార్తలు

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

BRS Leader Errolla Srinivas Arrest: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఇందిరమ్మ రాజ్యమా?..పోలీస్ రాజ్యామా? అని మండిపాటు

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం