CM YS Jagan to Visit Statue of Equality: నేడు హైదరాబాద్‌కు సీఎం జగన్, రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలలో పాల్గొనేందుకు ముచ్చింతల్‌కు జగన్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ వెళ్లనున్నారు. రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలలో జగన్ పాల్గొననున్నారు.
విజయవాడ, ఫిబ్రవరి 07: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ వెళ్లనున్నారు. రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలలో జగన్ పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలు దేరి సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరకుంటారు. అక్కడి నుంచి నేరుగా ముచ్చింతల్ లోని చిన జీయర్ స్వామి ఆశ్రమానికి బయలుదేరి వెళతారు. నాలుగు గంటలు.... శ్రీరామనగరంలో జరిగే రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవల్లో జగన్ పాల్గొంటారు. దాదాపు నాలుగు గంటల పాటు జగన్ ఆశ్రమంలోనే ఉంటారు. 108 దివ్యాలయాను సందర్శిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 9.05 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. జగన్ పర్యటన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Advertisement
Advertisement
Advertisement