ఘట్కేసర్ లోని అనురాగ్ యూనివర్సిటీలో విద్యార్థి జ్ఞానేశ్వర్‌ను హెయిర్ కటింగ్ చేయించుకోలేదని డీన్ శ్రీనివాసరావుతో పాటు ఫిజికల్ టైనర్ అందరి ముందు అవమానించి కొట్టడంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అవమాన భారం తట్టుకోలేక అదే యూనివర్సిటీ భవనం సెకండ్ ఫ్లోర్ నుంచి దూకాడు. వెంటనే తోటి విద్యార్థులు స్పందించి చికిత్స నిమిత్తం అతణ్ని దగ్గరలో ఉన్న నీలిమ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)