Aditya L1 Update: భూ కక్ష్య నుంచి దూరమై ఎల్1 పాయింట్ వైపు దూసుకెళుతున్న ఆదిత్య ఎల్1, విజయవంతంగా నాలుగోసారి ఆదిత్య ఎల్1 కక్ష్య పెంపు, మళ్లీ ఈ నెల 19వ తేదీన కక్ష్య పెంపు
సూర్యుడి అధ్యయనం కోసం చేపట్టిన ఆదిత్య-ఎల్1(Aditya-L1) మిషన్ సూర్యుడి ఉపగ్రహం ఎల్1 పాయింట్ వైపు వెళ్తోంది.ఈ తెల్లవారుజామున ఆదిత్య ఎల్1..నాలుగో సారి కక్ష్య పెంపు విజయవంతంగా సాగినట్లు ఇస్రో తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నది
- Read in
- తెలుగు
సూర్యుడి అధ్యయనం కోసం చేపట్టిన ఆదిత్య-ఎల్1(Aditya-L1) మిషన్ సూర్యుడి ఉపగ్రహం ఎల్1 పాయింట్ వైపు వెళ్తోంది.ఈ తెల్లవారుజామున ఆదిత్య ఎల్1..నాలుగో సారి కక్ష్య పెంపు విజయవంతంగా సాగినట్లు ఇస్రో తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నది. ఈ ఆపరేషన్ చేపట్టిన సమయంలో.. మారిషస్, బెంగుళూరు, షార్, పోర్టు బ్లెయిర్‌లో ఉన్న ఇస్రో స్టేషన్లు ఆ శాటిలైట్‌ను ట్రాక్ చేసినట్లు వెల్లడించాయి. ఫిజి దీవుల నుంచి ఆదిత్య ఎల్1కు చెందిన పోస్టు బర్న్ ఆపరేషన్స్ పర్యవేక్షిస్తున్నారు.
కొత్తగా ప్రవేశించిన కక్ష్య 256 కి.మీ x 121973 కి.మీ దూరంలో ఉన్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొన్నది. మళ్లీ ఈ నెల 19వ తేదీన కక్ష్య పెంపు ఉంటుందని ఇస్రో తెలిపింది.ట్రాన్స్ లాగ్రాజియన్ పాయింట్ 1 లోకి వెళ్తుందని, భూ కక్ష్య నుంచి ఆదిత్య దూరం అవుతుందని ఇస్రో పేర్కొన్నది. 19వ తేదీన ఉదయం 2 గంటలకు ఈ ఆపరేషన్ చేపట్టనున్నారు.
Here's ISRO Tweet
Aditya-L1 Mission:
The third Earth-bound maneuvre (EBN#3) is performed successfully from ISTRAC, Bengaluru.
ISRO's ground stations at Mauritius, Bengaluru, SDSC-SHAR and Port Blair tracked the satellite during this operation.
The new orbit attained is 296 km x 71767 km.… pic.twitter.com/r9a8xwQ4My
— ISRO (@isro) September 9, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 15, 2023 03:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

