![](https://test1.latestly.com/wp-content/uploads/2022/01/Man-says-his-penis-to-shrink-by-an-inch-and-a-half.jpg)
Man broke his penis during dangerous sex position: ఇండోనేషియా కు చెందిన 37 ఏళ్ల వ్యక్తి ప్రతిరోజు సరికొత్తగా ప్రయత్నించాలనే ఆలోచనతో తన పురుషాంగాన్ని విరగొట్టుకున్నాడు. మాదకరమైన భంగిమ ప్రయత్నించడం కారణంగా అతని పురుషాంగం ఫ్రాక్చర్ అయింది. చివరికి కనీసం మూత్ర విసర్జన కూడా చేసే అవకాశం లేకపోవడంతో నరకం అనుభవించాడు. వెంటనే ఆసుపత్రికి పరుగులు పెట్టాడు. ఇక అతని గురించి తెలిసిన వైద్యులు వెంటనే ఇక ఎమర్జెన్సీ సర్జరీ చేసి అతన్ని కాపాడారు.
సదరు వ్యక్తి తన భాగస్వామితో రివర్స్ కౌ గర్ల్ పొజిషన్ చేశాడు. అతను వెల్లికలా పడుకుంటే ఆతని పైకి ఆమె వచ్చి అతని కాళ్లపై వైపు ముఖం ఉంచి ఇక శృంగారం చేసింది. ఆ సమయంలో ఏదో విరిగినట్టు శబ్దం వచ్చినా.. అతను పట్టించుకోలేదు. వెంటనే పురుషాంగంలో నొప్పి కలిగింది. కాసేపట్లో ఇక పురుషాంగం మొత్తం వాచిపోయింది. ఆ తర్వాత మూత్ర విసర్జన కూడా చేయలేకపోయాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్ళగా పురుషాంగం ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయితే గుర్తించి వెంటనే ఇక శస్త్ర చికిత్స చేయడంతో బతికిపోయాడు. నెల రోజుల్లోనే ఫుల్ రికవరీ అయ్యాడు.
పెనిస్ ఎరెక్ట్ అయినప్పుడు దానికి బలంగా ఏదైనా తాకి వంచితే అప్పుడు పెనైల్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉన్నదని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన తొలి కేసు 1924లో రిపోర్ట్ అయిందని ఓ అధ్యయనం పేర్కొంది. 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల పురుషుల్లో ఇది సంభవించే అవకాశాలు ఉన్నాయని ఓ జర్నల్ తెలిపింది.
కేవలం సెక్స్ చేసేటప్పుడు మాత్రమే కాదు.. మాస్టర్బేట్ చేసే సమయం లోనూ ఈ ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నదని వైద్యులు చెప్పారు.పురుషుడిపైకి భాగస్వామి వచ్చి సంగమించినప్పుడు ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని, అదే క్లాసిక్ మిషనరీ పొజిషన్‌లో ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం చాలా తక్కువ అని ఓ స్టడీ పేర్కొంది.