King Charles III Diagnosed With ’Cancer': చార్లెస్‌-3 త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ, క్యాన్సర్ బారీన పడి చికిత్స తీసుకుంటున్న బ్రిటన్‌ రాజు

చార్లెస్‌-3 ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘చార్లెస్‌-3 త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం’ అని ట్వీట్‌ చేశారు.

King Charles III Diagnosed With ’Cancer': చార్లెస్‌-3 త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ, క్యాన్సర్ బారీన పడి చికిత్స తీసుకుంటున్న బ్రిటన్‌ రాజు
Prime Minister Narendra Modi. (Photo Credits: Twitter Video Grab)

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3కి క్యాన్సర్‌ నిర్ధారణ అయినట్టు బకింగ్‌హాం ప్యాలెస్‌ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలోనే ఛార్లెస్‌-3 సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్‌ వివరించింది. అయితే, అది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కాదని, ఇటీవల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా వ్యాధి బయటపడిందని తెలిపింది. చార్లెస్‌-3 ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘చార్లెస్‌-3 త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం’ అని ట్వీట్‌ చేశారు.  బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3కి క్యాన్సర్, కీలక ప్రకటన చేసిన బకింగ్‌హం ప్యాలెస్‌

Here's PM Modi Tweet

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 06, 2024 01:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).