Sex With Patient: ఐసీయూలో ఉన్న పేషేంట్‌తో నర్సు సెక్స్, శృంగారం మధ్యలోనే గుండెపోటుతో మృతి చెందిన రోగి, నర్సును ఉద్యోగం నుండి తొలగించిన యూకే ఆస్పత్రి యాజమాన్యం

యూకేలోని వ్రెక్స్‌హామ్‌లోని ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో రోగితో నర్స్ శృంగారం చేస్తుండగా అతను మరణించాడు. కాగా విషాదకరంగా ముగిసిన రోగితో ఆమె ఏడాది పాటు సంబంధం పెట్టుకున్నట్లు గుర్తించిన ఆస్పత్రి యాజమాన్యం..నర్సును ఉద్యోగం నుండి తొలగించారు.

Sex With Patient: ఐసీయూలో ఉన్న పేషేంట్‌తో నర్సు సెక్స్, శృంగారం మధ్యలోనే గుండెపోటుతో మృతి చెందిన రోగి, నర్సును ఉద్యోగం నుండి తొలగించిన యూకే ఆస్పత్రి యాజమాన్యం
Representational image (Photo Credit: Pixabay)

Sex in Hospital Costs UK Nurse Her Job: యూకేలోని వ్రెక్స్‌హామ్‌లోని ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో రోగితో నర్స్ శృంగారం చేస్తుండగా అతను మరణించాడు. కాగా విషాదకరంగా ముగిసిన రోగితో ఆమె ఏడాది పాటు సంబంధం పెట్టుకున్నట్లు గుర్తించిన ఆస్పత్రి యాజమాన్యం..నర్సును ఉద్యోగం నుండి తొలగించారు. ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం , జనవరి 2022లో వారి అర్థరాత్రి ఆ పనిలో ఉండగా గుండెపోటుతో రోగి (రోగి A అని పిలుస్తారు) కుప్పకూలినప్పుడు, నర్సు పెనెలోప్ విలియమ్స్ అంబులెన్స్ కోసం కాల్ చేయడంలో విఫలమయ్యారు.

వీడియో ఇదిగో, భార్య తిట్టిందని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన

డయాలసిస్ చికిత్స పొందుతున్న పేషెంట్ A, మెడికల్ ఎపిసోడ్ వల్ల గుండె వైఫల్యం, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి కారణంగా మరణించాడు. ఈ సంఘటన నర్సింగ్, మిడ్‌వైఫరీ కౌన్సిల్ (NMC) ఫిట్‌నెస్-టు-ప్రాక్టీస్ ప్యానెల్ ద్వారా తదుపరి విచారణను ప్రేరేపించింది. విచారణ సమయంలో, విలియమ్స్ సహోద్యోగుల సలహాను విస్మరించినట్లు వెల్లడైంది. దీంతో ఆమెను కస్టడీలోకి తీసుకున్న అధికారులు వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపారు.

(The above story first appeared on LatestLY on Jul 11, 2023 11:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).