Theft Caught on Camera: విమానాశ్రయంలో చెకింగ్ సమయంలో మీ బ్యాగుల్లో డబ్బులు పెడుతున్నారా, అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే..

అమెరికాలోని మియామీ విమానాశ్రయంలో విమాన ప్రయాణికుల బ్యాగుల తనిఖీ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. బ్యాగుల్లో ఉన్న డబ్బులు చోరీ చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Theft Caught on Camera: విమానాశ్రయంలో చెకింగ్ సమయంలో మీ బ్యాగుల్లో డబ్బులు పెడుతున్నారా, అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే..
New Surveillance Footage Shows TSA Agents Stealing Money From Passengers at Miami Airport

అమెరికాలోని మియామీ విమానాశ్రయంలో విమాన ప్రయాణికుల బ్యాగుల తనిఖీ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. బ్యాగుల్లో ఉన్న డబ్బులు చోరీ చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల బ్యాగుల నుంచి డబ్బులు దొంగిలించిన ఇద్దరు సిబ్బందిని అమెరికా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇద్దరు నిందితులతోపాటు మరో మహిళా సిబ్బంది ఒక ముఠాగా ఏర్పడి ప్రయాణికుల బ్యాగుల్లోని డబ్బులు, ఇతర వస్తువులు చోరీ చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ప్రతీ రోజు సుమారు 600 నుంచి వెయ్యి అమెరికా డాలర్లు దోచుకున్నట్లు నిందితులు అంగీకరించారు.

New Surveillance Footage Shows TSA Agents Stealing Money From Passengers at Miami Airport

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 15, 2023 07:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).